చిట్టి చిట్టి అడుగులు వేస్తున్న మెగా వారసురాలు..! 24 d ago
మెగా హీరో రామ్ చరణ్ కుమార్తె కొణిదెల క్లింకారాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. చిన్నారి తన తల్లి ఉపాసన చెయ్యి పట్టుకొని ఎయిర్పోర్ట్ లో చిట్టి చిట్టి అడుగులు వేస్తున్న వీడియో చూసి మెగా ఫాన్స్ ఆనందిస్తున్నారు. 2023 జూన్ 8న రామ్ చరణ్ ఉపాసన జంటకు క్లింకార జన్మించింది. చిన్నారి ఫోటోలు బయటకి రాకుండా మెగా కుటుంబం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తన ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి.